BREAKING
పాకిస్థాన్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం: పీటీఐతో చర్చలు విఫలం.. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో సుప్రియ మృతి చెందడం పట్ల మంత్రి పొంగులేటి తీవ్ర విచారం పట్టపగలే దర్జాగా దొంగతనం ప్రతి గ్రాడ్యుయేట్ను ఓటరు లిస్టులో నమోదు చేయించాలి - తలసాని విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి ఆకివీడు సీఐ కాళీచరణ్ తెట్టెలపాడు నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన 25 కుటుంబాలు.-- మంత్రి పొంగులేటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చేరిక కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరుని సేవలో గవర్నర్‌ సతీమణి జానకి శుక్ల మర్యాదపూర్వకంగా డిప్యూటీ సీఎంను కలసిన జిల్లా ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు.. ఆ ఏఐ మార్ఫ్ వీడియోపై సెలబ్రిటీల స్పందనే దానికి ఎక్కువ పబ్లిసిటీ తెచ్చిపెట్టింది! సిద్ధి వినాయకుడి సన్నిధిలో జాన్వీక పుట్టినరోజు వేడుకలు ఘనంగా స్మార్టు కిచెన్‌కు రూ 32 లక్షలు కార్పొరేటు సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR ) విరాళం ఆదర్శ కుటుంబం సినిమా విడుదలపై సస్పెన్స్.. దసరా బరి నుంచి తప్పుకుంటుందా..? హమాలీల భద్రత మా బాధ్యత రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి మహేంద్ర

ఏకగ్రీవంగా వాంకిడి ప్రెస్ క్లబ్‌కు కొత్త కార్యవర్గం

Select Suryaa Now
ఏకగ్రీవంగా వాంకిడి ప్రెస్ క్లబ్‌కు కొత్త కార్యవర్గం

సూర్య, వాంకిడి :

 వాంకిడి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా రామగిరి రాంబాబు, గౌరవ అధ్యక్షుడిగా పెరుగు జయంత్ కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎండీ రహిత్ పాషా, అల్లోజు రవీంద్ర ప్రసాద్ చారి, ప్రధాన కార్యదర్శిగా ఉప్రే దిలీప్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఎన్. మినేష్ కుమార్, కోశాధికారిగా దుర్గం రాకేష్, ప్రచార కార్యదర్శిగా చాప్లే చేతన్ శర్మ ఎన్నికయ్యారు. సలహాదారులుగా దుర్గం సునీల్ కుమార్, వెంకటేశ్వర్ రావులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రామగిరి రాంబాబు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నారు.