BREAKING
సిసి రోడ్డు శంకుస్థాపన బోయినపల్లి మండల ప్రజావాణిలో 2 అర్జీలు.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి 11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, సకాలంలో పరిష్కారమే లక్ష్యం - జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఎల్బండ సచివాలయంలో ఘనంగా 'పోషణ్ మా' ఉత్సవాలు నాటి కేసీఆర్ సంకల్పమే.. నేటి కల్యాణ లక్ష్మి* గ్రాండ్ ఎస్ ఎల్ ఎన్ లాడ్జ్ డీలక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా పిజిఆర్‌ఎస్, రెవిన్యూ క్లినిక్లు ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి దివ్యాంగులు చెంతకు వెళ్ళి అర్జీలను స్వీకరించి, వారికి భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేసి, కంచె ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌కు వినతి ఎ ఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్ వేర్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా .ప్రజల సమస్య లను వేగంగా, నిష్పక్ష పాతంగా మరియు పారదర్శకంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయo రేడియల్ రోడ్ బాధితులు పరిహారం అందజేత

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి ఆకివీడు సీఐ కాళీచరణ్

Select Suryaa Now
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి ఆకివీడు సీఐ కాళీచరణ్

ఉండి, మేజర్ న్యూస్: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆకివీడు సీఐ కాళీ చరణ్ అన్నారు. సోమవారం ఉండి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉండి ఎస్సై మల్లికార్జున రావు తో కలిసి విద్యార్థులకు డ్రగ్స్ దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలను పోక్సో చట్టంపై అవగాహన బాలికల రక్షణ అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన వ్యక్తుల గురించి చెడు వ్యసనాల వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ చూపాలని తద్వారా భవిష్యత్తు మెరుగుపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మి, హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

 

 ఉండి రిపోర్టర్ రాజు