BREAKING
నాటి కేసీఆర్ సంకల్పమే.. నేటి కల్యాణ లక్ష్మి* గ్రాండ్ ఎస్ ఎల్ ఎన్ లాడ్జ్ డీలక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా పిజిఆర్‌ఎస్, రెవిన్యూ క్లినిక్లు ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి దివ్యాంగులు చెంతకు వెళ్ళి అర్జీలను స్వీకరించి, వారికి భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేసి, కంచె ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌కు వినతి ఎ ఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్ వేర్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా .ప్రజల సమస్య లను వేగంగా, నిష్పక్ష పాతంగా మరియు పారదర్శకంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయo రేడియల్ రోడ్ బాధితులు పరిహారం అందజేత 6 నుండి 8 వరకు'సేవ సేతు అభియాన్' క్యాంప్. పల్లె దవఖానాలను ఏర్పాటు చేయండి వెలుగు సంస్థలో ఘనంగా ఎం. ఉదయ్ కార్తికేయ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రస్థాయి పోటీలకు చందలూరు విద్యార్థులు . ప్రజల సమస్యల పరిష్కరించాలి. విద్యుత్ శాఖ ఈ ఈ. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు మారెళ్ళ విద్యార్థులు. పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 184 మంది పోలీసు సిబ్బందికి సమాచార దీపికలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి మహేంద్ర

Select Suryaa Now
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి మహేంద్ర

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్థి.

సూర్య అద్దంకి. 

మద్దిపాడు మండలం తెల్లపాడు హైస్కూల్‌లో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్ అండర్-17 ఆటల పోటీల్లో అద్దంకి పట్టణంలోని శ్రీ ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఈ పోటీల్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న మహేంద్ర రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరమ్మ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి మహేంద్రను కళాశాల ప్రిన్సిపాల్ కోటేశ్వర రావు, అధ్యాపకులు రాజేశ్వరరావు, డా. ఆనందబాబు, బుజ్జి బాబు, విజయ్‌రాజు, భానుప్రకాష్ తదితరులు ఘనంగా అభినందించారు. కాగా, ఈ నెల 10, 11 తేదీలలో రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు జరగనున్నాయి.