BREAKING
వ్యాపారుల నుంచి రఘునాథ్ డబ్బులు తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలను నిరూపించాలి మంచినీటి సమస్య పరిష్కారం కోసం 13 కిలోమీటర్ల పాదయాత్ర వీఆర్సీ గ్రౌండ్ అభివృద్ధికి శ్రీకారం! జలసిరి నీటి కుంటల్లో గంగపుత్రులకు చేపల పెంపకానికి అవకాశం కల్పించాలి వరుణ దేవుని యాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడంతో వైఎస్సార్సీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కరెంటు బిల్లుల భారంపై హరీశ్‌రావు ఫైర్: "పండుగల ముందు ప్రజలకు పిడుగు లాంటి వార్త" కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం సాధించిన శంకు కృపారావుకు వర్ల రామయ్య అభినందనలు పొదలకూరు శ్రీ పోలేరమ్మ జాతరకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు మాల్తుమ్మెద సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం బొగ్గు లైన్లో నివసించే ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ఇండ్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి- మంత్రి ఫరూక్ కి సిపిఎం వినతి "సేవా సేతు అభియాన్" ద్వారా ప్రజలకు చేరువవుతున్న "పీఎం-సూర్యఘర్: ముఫ్త్ బిజిలీ యోజన" - ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాల సిహెచ్‌సి రాపూర్‌కు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు

వివాహానికి ఆర్థిక సహాయం

Select Suryaa Now
వివాహానికి ఆర్థిక సహాయం

-మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం- 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు

నంద్యాల పట్టణం 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ లో నివాసం ఉంటున్న షేక్ మున్నీ కూతురు వివాహానికి 38 వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు రూ.5000/-లు ఆర్థిక సహాయం అందజేశారు. బుగ్గరాముడు మాట్లాడుతూ వార్డు నందు ఎవరి వివాహం జరిగినా ఎవరు మరణించిన వారి కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సహాయం చేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం దాదాపుగా మూడు సంవత్సరాలు నుంచి అమలు చేస్తున్నాం అని ఆయన అన్నారు. అదేవిధంగా మా వార్డు నందు నివాసం ఉంటున్న మంగలి పెద్దయ్య గారి సతీమణి మంగలి కమలమ్మ ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందింది వారి కుటుంబానికి కూడా 5000/- రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కుమ్మరి కోటేశ్వరుడు,కల్కి రాఘవేంద్ర,జనసేన అబ్దుల్ బాషా తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.