BREAKING
ఈ ఏడాది చివరి నాటికి భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు: ఫిన్లాండ్ రాయబారి వెల్లడి రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడి మృతి గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తప్పనిసరి: ప్రధాని నరేంద్ర మోదీ మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్.. ఆ ప్రత్యేక పండుగ రోజున థియేటర్లలోకి! ఓటీటీలోకి వచ్చేస్తున్న సూరి, సుహాస్ బ్లాక్‌బస్టర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? నంద్యాలలో పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజావాణికి రెండు దరఖాస్తులు హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టామ్ క్రూయిజ్ భారీ షాక్.. ఇండియాలో మూడు రోజుల్లో కేవలం రూ. 1.5 కోట్లే వసూలు చేసిన డిగ్గర్! పదవి లేకున్నా ప్రజాసేవలో ముందడుగు వి ఆర్ ఏ తమ సమస్యలు పరిస్కారం కోరుతూ చేపట్టిన పోరు బాట కుటుంబ సభ్యుల సమక్షంలో సోహా అలీ ఖాన్ బర్త్ డే వేడుకలు.. కూతురు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ వైరల్! అంగన్వాడీ కేంద్రంలో బాల అమృతం పంపిణీ డాక్టర్ లేని ఆసుపత్రిలో చికిత్స దళిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి ఐటీ రైడ్స్‌పై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ అవాస్తవ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు!

ఈ.వీ.ఎం గోదాము తనిఖీ చేసిన కలెక్టర్

Select Suryaa Now
ఈ.వీ.ఎం గోదాము తనిఖీ చేసిన కలెక్టర్

సూర్య జగిత్యాల ప్రతినిధి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సోమవారం రోజున దరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన గోదామును  జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు. గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని సూచించారు.ఈ పర్యవేక్షణలో ఎన్నికల విభాగ పర్యావేక్షకురాలు జ్యోతి, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ పాల్గొన్నారు.