BREAKING
లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్

అక్రమ నిర్మాణంపై ఉక్కు పాదం

Select Suryaa Now
అక్రమ నిర్మాణంపై ఉక్కు పాదం

 

 

అక్రమ నిర్మాణంపై ఉక్కు పాదం
బాలాజీ నగర్ లో అనుమతులు లేని అంతస్తును కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు
సీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు

జిన్నారం :బొల్లారం డివిజన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై సిఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు, టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలకు దిగారు. మంగళవారం బొల్లారం డివిజన్ బాలాజీ నగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అంతస్తును నోటీసులు అందించి టౌన్ ప్లానింగ్ ఏసిపి రాణి ఆధ్వర్యంలో సిబ్బంది కూల్చివేతలు చేశారు. స్టీల్ ప్లస్ టు అనుమతులు తీసుకొని అదనంగా మరో అంతస్తు నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డి .ప్రదీప్ కుమార్ ఆదేశాలతో కూల్చి వేతలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు ఉల్లంఘించవద్దని ఒకవేళ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రశాంత్, లచ్చయ్య, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

(చంద్రశేఖర్ జిన్నారం మండల రిపోర్టర్)