BREAKING
పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు వైభవంగా వెంకటేశ్వర స్వామి 31వ బ్రహ్మోత్సవాలు మద్దికుంటలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి ..:వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మహీంద్రా అస్వితలో సదస్సు బ్రహ్మకుమారిస్ దీపాలి స్నేహ సమ్మేళనం విజయవంతం. ఏఐపీఎస్ఓ రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక

వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026  | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

వృషభరాశి…ప్రారంభంలో  అధిక శ్రమతో లక్ష్య సాధన కొరకు చేసే ప్రయత్నాలు, అందులో ఆశించిన వ్యక్తుల సహకారం సామాన్యం. ప్రయాణాలకు అవకాశం. ఆత్మీయులతో భావ వ్యక్తీకరణలో ఉద్వేగాలను నియంత్రించుకోవాలి. వ్యాపార, భూవ్యవహారాల విషయాలలో మిత్రులు, తోబుట్టువులతో చర్చలు. వారం మధ్యలో స్థిరాస్తులు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలలో పెట్టుబడుల కొరకు ఆకస్మిక వేగవంతమైన నిర్ణయాలు కాకుండా జాగ్రత్తలు అవసరం. గృహ సౌఖ్యం, విద్యా అంశాలు, ఆకస్మిక మార్పులు. విద్యార్థులు ఏకాగ్రతను పెంపొందించుకోవాలి. ఆరోగ్య శ్రద్ధ అవసరం. వారాంతం తక్కువ శ్రమతో పనులు సాధించుకునే ప్రయత్నాలు, నెట్వర్క్ సహకారం, విందు వినోదాలు. మంచి కమ్యూనికేషన్ ఉన్నప్పటికీ ముఖ్య విషయాలలో బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు.