BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

సింహ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Leo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
సింహ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026  | Leo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

సింహరాశి… ప్రారంభంలో నిద్రలేమి, శ్రమ, ప్రశాంతత తక్కువ. దూర ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. మెడిటేషన్తో ఘర్షణాత్మక ఆలోచనలు అధిగ మించాలి. భూమి, రుణ సంబంధ ఒత్తిడి అధికం. తోబుట్టువులతో, తల్లితండ్రులతో చర్చలలో ప్రశాంతత ముఖ్యం. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధపై నిర్లక్ష్యం పనికిరాదు. వ్యాపార విస్తరణకై ప్రయాణాలు, శ్రమ. వారం మధ్యలో భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ కొరకు ఖర్చులు. అననుకూల పరిస్థితులలో కూడా అధిక శ్రమతో, లక్ష్యసాధ నతో తలపెట్టిన పనులను పూర్తి చేయడానికి ముందుకు వెళతారు. స్నేహ సంబంధాలు సామాన్యం. వారాంతం తోబుట్టువులకు కుటుంబ సంబంధ ఖర్చులు, షాపింగ్లు. బంధుమిత్రుల కలయిక, డ్రైవింగ్, కమ్యూనికేషన్ జాగ్రత్తలు అవసరం. విష్ణుమూర్తి ఆరాధన మేలు.