BREAKING
భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

మిథున రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
మిథున రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026  | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మిధున రాశి… వారం ప్రారంభంలో వ్యక్తిగత పెట్టుబడులు, సృజనాత్మక ఆలోచనలు, అధిక శ్రద్ధ. కుటుంబము, ముఖ్యంగా సంతానముతో, ప్రియమైన వ్యక్తులతో కమ్యూనికేషన్లో తగిన జాగ్రత్తలు అవసరం. సహకారం సామాన్యం. గృహ, వాహన సంబంధ విషయాలలో అసంతృప్తి. మాటల వల్ల, రావలసిన ఆర్థిక అంశాలలో ప్రశాంతత తక్కువ. వారం మధ్యలో పోటీలు, రుణ, న్యాయ, సంబంధ అంశాలలో, శ్రమ అధికం. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ అవసరం. రొటీన్ ని సరిచూసుకోవాలి. వారాంతం సాంఘిక సంబంధాలు, వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో శ్రద్ధ. వ్యక్తుల సహకారం, కమ్యూనికేషన్ ఘర్షణలు లేకుండా సద్వినియోగ పరుచుకోవాలి. దగ్గర ప్రయాణాలకు అవకాశం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు.