BREAKING
పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు వైభవంగా వెంకటేశ్వర స్వామి 31వ బ్రహ్మోత్సవాలు మద్దికుంటలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి ..:వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మహీంద్రా అస్వితలో సదస్సు బ్రహ్మకుమారిస్ దీపాలి స్నేహ సమ్మేళనం విజయవంతం. ఏఐపీఎస్ఓ రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక

మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026  | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మిధున రాశి…ప్రారంభంలో ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు అనుకూలం. మాటల వల్ల ఆత్మీయ సభ్యులతో అభిప్రాయ బేధాలు, ఘర్షణలు రాకుండా జాగ్రత్తలవసరము. సజ్జన సహకారం, వృత్తిలో శ్రమకి తగిన విలువ, అనుకూలం.భాగస్వామ్య వ్యవహా రాలలో, జీవిత భాగస్వామితో సహకారం లభ్యం. వృత్తిపరమైన ప్రయాణానికి అవకాశాలు. ఉన్నత స్థాయి వ్యక్తులతో కమ్యూనికేషన్లో, సంప్రదింపులలో అహం సమస్యలు లేకుండా తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. పెద్దల ఆరోగ్య శ్రద్ధ పై దృష్టి. ఉన్నత విద్యరీత్యా కొత్త ప్రణాళికలు. వారాంతం సంతాన అభివృద్ధి, గృహములో సృజనాత్మక వస్తువుల కొరకు ఖర్చులు. వాహనములు రిపేర్లు, వృత్తిలో అధిక అలసట, శ్రమ, బాధ్యతలు. ఎలక్ట్రానిక్ పరికరాల వాడుకలో జాగ్రత్తలు అవసరం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరాలు దర్శించడం మేలు.