BREAKING
పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు వైభవంగా వెంకటేశ్వర స్వామి 31వ బ్రహ్మోత్సవాలు మద్దికుంటలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి ..:వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మహీంద్రా అస్వితలో సదస్సు బ్రహ్మకుమారిస్ దీపాలి స్నేహ సమ్మేళనం విజయవంతం. ఏఐపీఎస్ఓ రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక

మేష రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
మేష రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026  | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మేషరాశి.... ప్రారంభంలో  స్థిరాస్తులు, విద్యా విషయాలలో ఆకస్మిక మార్పులు. గృహ వాతావరణంలో ప్రశాంతత తక్కువ. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దూరం మేలు. మధ్యలో ఆధ్యాత్మిక విషయాలలో ఏకాగ్రత అవసరం. విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రణాళిక ముఖ్యం. ఆలోచనత్మక నిర్ణయాలు, సృజనాత్మకత, ఆత్మ స్థైర్యం పెంపొందించుకోవాలి. సంతానము ప్రియమైన వ్యక్తులతో చర్చలలో అభిప్రాయ బేధాలకు తావు ఇవ్వరాదు. ఆకస్మిక లాభాల కొరకు పెట్టుబడులలో వేగవంతమైన నిర్ణయాల వలన ఇబ్బంది కలగకుండా ఆత్మీయులను సంప్రదించాలి. కావలసిన వ్యక్తులతో కమ్యూనికే షన్ జాగ్రత్తలు తీసుకుంటూ మానసిక చికాకులు అధిగమించాలి. వారాంతం అధిక శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. కుటుంబ స్త్రీల ఆరోగ్య శ్రద్ధ అవసరం. ఖర్చులు అధికం. వృత్తిలో ఒత్తిడి, ఘర్షణలు లేకుండా ధ్యానం అవసరం. సూర్యాష్టకంమేలు.