BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

కన్య రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Virgo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
కన్య రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026  | Virgo Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

కన్యా రాశి… ప్రారంభంలో  ఆశించిన పనులు ముందుకు వెళతాయి. తోబుట్టువులు, మిత్రులు సహకరిస్తారు, నెట్వర్క్ అనుకూలిస్తుంది. భూ వ్యవహారాలు, కమ్యూనికేషన్, వారసత్వ అంశాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉత్సాహం, పరాక్రమం పెరుగుతుంది. వారం మధ్యలో ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రవచనాలపై ఆసక్తి, గురువుల కలయిక, పుణ్యక్షేత్ర సందర్శన, స్థిరాస్తి వ్యవహారాల కొరకు ఖర్చులు, దూర ప్రయాణాలు. నిద్రలేమి, ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులు. విరాళాలు. వారాంతం వ్యాపార వ్యవహా రాలు చర్చలు. ఆర్థిక నిర్ణయాలలో, కుటుంబ వ్యవహారాలలో సభ్యుల మధ్య అహం సమస్యలు లేకుండా ఆలోచనలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. తండ్రి పెద్దల ఆరోగ్య శ్రద్ధ. ఆత్మీయుల సలహాలు సమయస్ఫూర్తి నిర్ణయాలు ఉపకరిస్తాయి. అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది.