BREAKING
100 ఎకరాల మంచినీటి చెరువులో గల్లంతైన ఇద్దరు యువకులు కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి దండ్రులు వైఎస్సార్‌సీపీలో చేరిన 20 కుటుంబాలు వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం... ఎమ్మెల్యే అమిలినేని. వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన నర్సింగాపూర్ విద్యార్థులు - రాష్ట్రస్థాయికి ఇద్దరు ఎంపిక శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ రామాయణ' బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు 10 రోజుల ముందే ₹20 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్! విద్యార్థులు భవిష్యత్ లో దేశాసేవకోసం పాటుపడాలి మానవతా విలువలు మహాకవి మహర్షి వాల్మీకి బాలీవుడ్‌లో దీపావళి హంగామా.. అక్షయ్ కుమార్ నుండి మనీష్ మల్హోత్రా వరకు సినీ తారల గ్రాండ్ పార్టీల క్యాలెండర్! వైసీపీ తోనే నగర అభివృద్ధి సాధ్యం మాజీ మేయర్ మహమ్మద్ వసీం నిక్ జోనస్ పోస్ట్ చేసిన క్యూట్ ఫ్యామిలీ మోమెంట్స్.. ప్రియాంక, కూతురు మాల్తీలతో బ్యాక్‌స్టేజ్ హంగామా! అర్నబ్ తుపానుపై విద్యుత్ శాఖ అధికారులతో - మంత్రి గొట్టిపాటి సమీక్ష బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' విధ్వంసం.. ₹400 కోట్ల క్లబ్‌కు చేరువలో రజనీకాంత్ చిత్రం! శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ కలకలం! 28వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా

మేష రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
మేష రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

మేష రాశి వారఫలాలు | 25 OCT 2026 - 31 OCT 2026  | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

♈మేషరాశి… ప్రారంభంలో వృత్తిపరమైన శ్రమ ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఉన్నత విద్య విషయ ప్రణాళికలు, మార్పులు. మాతృ, గృహ, విద్య అంశాలలో ఆలోచనలలో, మాటలలో ప్రశాంతత కొరకు, పెద్దల సహకారాన్ని,ఆశీస్సులను సద్వినియోగ పరుచుకుంటూ ఘర్షణలను అధిగమించాలి. మధ్యలో వృత్తి, వ్యక్తిగత విషయాలలో ఆకస్మిక ఆలోచనలలో ఆత్మస్థైర్యం ముఖ్యం. నిర్ణయాలలో ఉద్వేగాలకు తావివ్వరాదు. కుటుంబ విష యాలలో, వ్యాపార వ్యవహారాలలో, జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ జాగ్రత్తలు అవసరం. వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. వారాంతం మిత్రులతో చర్చలు, ప్రయాణాలు. ఆత్మీయులతో, ప్రియమైన వ్యక్తులతో ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. విష్ణుమూర్తి ఆరాధన మేలు.