BREAKING
6, 7 వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ముమ్మర ప్రచారం 2010 నుంచి యూరోపియన్ యూనియన్ చట్టాలు రెట్టింపు కంటే ఎక్కువ కలగోడులో కాలవ వసంతమ్మకు మద్దతుగా భారీ ర్యాలీ గుమ్మగట్ట మేజర్ న్యూస్: కలగోడు!! ప్రైవేట్ రంగం జోరుతో పదేళ్లలోపే 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వెంగళమ్మ చెరువు పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం ప్రాధాన్య కెరీర్ మార్గంగా తీర్చిదిద్దడంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి మంచం గుర్తుకు ఓటేయండి.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా!** నగర పాలక సంస్థలోని విభాగాలను సందర్శించిన నగర మేయర్ లక్ష్మి అపర్ణ కోవెలమూడి వైసిపి కౌన్సిలర్ల పై అధికారులు పక్షపాతం వెంకన్న నిత్య అన్నదాన పథకానికి విరాళాలు విలువ కార్తీక పౌర్ణమి వేళ నృసింహ క్షేత్రానికి భక్తజనసంద్రం - 9వ గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు పకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన యువత క్రీడాల్లో రాణించాలి చిట్టమూరు సర్పంచ్‌గా గణపర్తి సుశీలమ్మ ఏకగ్రీవం గ్రామ ప్రజల ఏకాభిప్రాయం.. 10 వార్డులూ ఏకగ్రీవం ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ గ్రామాభివృద్ధే లక్ష్యం: గణపర్తి కిషోర్ నాయుడు 10 గ్రామపంచాయతీలలో ఎన్నికలు షురూ..!

వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం': అక్టోబర్‌లో థియేటర్లలోకి విక్టరీ మూవీ.. త్వరలోనే ప్రమోషన్స్ షురూ!

Select Suryaa Now
వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం': అక్టోబర్‌లో థియేటర్లలోకి విక్టరీ మూవీ.. త్వరలోనే ప్రమోషన్స్ షురూ!

టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆదర్శ కుటుంబం (House No: 47)'. కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే సెంటిమెంట్, వినోదాన్ని పంచే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ కీలకమైన అప్‌డేట్ అందించారు. సినిమాను అక్టోబర్ ప్రారంభంలో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తగినట్లుగానే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా త్వరలోనే భారీ స్థాయిలో ప్రారంభించనున్నారు. వెంకటేష్ నుంచి మరో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతుండటంతో అటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే విడుదల తేదీపై పూర్తి స్పష్టత రానుంది.