BREAKING
కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం సేవే సాధన - దేవాలయాల పరిశుభ్రతలో సాయి సేవకులు. రహమత్ నగర్‌లో వికసించిన బ్రహ్మ కమలాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అరుదైన బ్రహ్మ కమలాలను చూసేందుకు తరలివచ్చిన స్థానికులు.. భక్తిశ్రద్ధలతో పూజలు.. పట్టణ అభివృద్ధికి కూటమికి అవకాశం కల్పించండి సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ నామినేషన్.. వ్యక్తి అదృశ్యం వినబడని ప్రజల దాహం కేకలు..! విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం... పీడీఎస్‌యూ 24వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ. జడ్ పి చైర్మన్ ను కలసిన మెట్టూరు బిట్ వన్ నేతలు. నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.10 వేల విరాళం మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక భరోసా.. ఆక్వా రంగానికి అభివృద్ధి బాట కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

వ్యక్తి అదృశ్యం

Select Suryaa Now
వ్యక్తి అదృశ్యం

 

పలాస, నవంబర్ 21, మేజర్ న్యూస్.

పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిది,మొగిలిపాడు, హరిజన వీధికి చెందిన టొక్క భీమారావు (51)అదృశ్యమయ్యాడు. భీమారావు ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో తన ఇంటి నుండి మేకలకు మేత తీసుకురావడానికి వెళుతున్నాను చెప్పి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు . దీంతో ఆయన భార్య టొక్క మహాలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇళ్ళతో పాటు పలు ప్రాంతాల్లో వెతికినప్పటికీ బీమారావు ఆచూకీ లభించలేదు. ఈ మేరకు శనివారం మహాలక్ష్మి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ తెలిసినవారు సమీప పోలీస్ స్టేషన్ కు లేదా కాశీబుగ్గ పోలీసులను సంప్రదించి సమాచార అందించాలని లేకుంటే 6309990825,6309990857 నెంబర్ లకు సమాచారం అందించాలని కాశీబుగ్గ పోలీసులు కోరారు.