BREAKING
కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం సేవే సాధన - దేవాలయాల పరిశుభ్రతలో సాయి సేవకులు. రహమత్ నగర్‌లో వికసించిన బ్రహ్మ కమలాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అరుదైన బ్రహ్మ కమలాలను చూసేందుకు తరలివచ్చిన స్థానికులు.. భక్తిశ్రద్ధలతో పూజలు.. పట్టణ అభివృద్ధికి కూటమికి అవకాశం కల్పించండి సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ నామినేషన్.. వ్యక్తి అదృశ్యం వినబడని ప్రజల దాహం కేకలు..! విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం... పీడీఎస్‌యూ 24వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ. జడ్ పి చైర్మన్ ను కలసిన మెట్టూరు బిట్ వన్ నేతలు. నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.10 వేల విరాళం మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక భరోసా.. ఆక్వా రంగానికి అభివృద్ధి బాట కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.10 వేల విరాళం

Select Suryaa Now
నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.10 వేల విరాళం

 

​కోటబొమ్మాళి, నవంబరు 21, మేజర్ న్యూస్: స్థానిక శ్రీ కొత్తమ్మతల్లి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన దాత తామాడ రామ్‌జీవన్ రూ.10,116 విరాళంగా అందజేశారు. అమ్మవారి సన్నిధిలో ఈ నగదును ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) వాకచర్ల రాధాకృష్ణకు ఆయన సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు దాత పేరున ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తులు, దాతలు ఇలాగే ముందుకు వచ్చి శ్రీ కొత్తమ్మతల్లి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఈవో రాధాకృష్ణ ఈ సందర్భంగా కోరారు.