BREAKING
కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం సేవే సాధన - దేవాలయాల పరిశుభ్రతలో సాయి సేవకులు. రహమత్ నగర్‌లో వికసించిన బ్రహ్మ కమలాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అరుదైన బ్రహ్మ కమలాలను చూసేందుకు తరలివచ్చిన స్థానికులు.. భక్తిశ్రద్ధలతో పూజలు.. పట్టణ అభివృద్ధికి కూటమికి అవకాశం కల్పించండి సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయిప్రసాద్ నామినేషన్.. వ్యక్తి అదృశ్యం వినబడని ప్రజల దాహం కేకలు..! విద్యార్థుల స్వచ్ఛంద శ్రమదానం... పీడీఎస్‌యూ 24వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ. జడ్ పి చైర్మన్ ను కలసిన మెట్టూరు బిట్ వన్ నేతలు. నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.10 వేల విరాళం మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక భరోసా.. ఆక్వా రంగానికి అభివృద్ధి బాట కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పోలీసుల నిఘా బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

జడ్ పి చైర్మన్ ను కలసిన మెట్టూరు బిట్ వన్ నేతలు.

Select Suryaa Now
జడ్ పి చైర్మన్ ను కలసిన మెట్టూరు బిట్ వన్ నేతలు.


కొత్తూరు నవంబర్ 21(మేజర్ న్యూస్) జిల్లా పరిషత్ చైర్మన్ గా కొరికాన భవాని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ,యల్ యన్ పేట మండలం మిరియపుపల్లి గ్రామంలో కొత్తూరు మండలం మెట్టూరు బిట్ వన్ జనసేన నాయకులు బూర్లె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా కొరికాన దంపతులను పూల మాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియ జేశారు. అభివృద్ధి లో వెనుకబడిన కొత్తూరు మండలాన్ని అభివృద్ధి పథం లో నడిపించాలని బిట్ వన్ నాయకులు కోరారు. తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆమె తెలియ జేశారని శ్రీనివాసరావు తెలిపారు.