విద్యాసంస్థలు పున:ప్రారంభం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ దసరా సెలవుల అనంతరం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు గురువారం నుంచి పున:ప్రారంభం కానున్నాయి. సుమారు 12 రోజలు పాటు సుదీర్ఘ సెలవుల తర్వాత పాఠశాలలు గురువారం ప్రారంభ కానుండగా జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు బుధవారం తెరుచుకున్నాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు తరగతులకు చేరుకోవడంతో కళాశాలలు సందడిగా మారాయి.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్