BREAKING
57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థిగా కె. విజయదుర్గ వైకాపాకు భారీ గండి.. టీడీపీలోకి పోటెత్తిన వలసలు మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గడికోట అభివృద్ధికి కృషి చేస్తాం.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి , గొట్టిపాటి లక్ష్మి పై గల నమ్మకంతోనే. ఎంపీటీసీ అభ్యర్థిగా వేములపల్లి నామినేషన్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సు చోరీ జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు... *డీఎస్పీ ధనుంజయ నాయుడు* తూప్రాన్ అమరుల త్యాగాలు వెలగట్టలేనివి రాజరాజేశ్వరిగా కనకదుర్గమ్మ దర్శనం పలమనేరు ఎంపీటీసీకి రెండు నామినేషన్లు పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకం * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌* *తూప్రాన్ దుర్గాభవాని సేవా సమితి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర* జనంలో ఉంటూ.. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికే ప్రాధాన్యం పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది..డాక్టర్ గడల శ్రీనివాసరావు

అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికలపై మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమాలోచనలు

Select Suryaa Now
అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికలపై  మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమాలోచనలు

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:- అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్  భేటీ అయ్యారు. అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు, నగరంలో కూటమి నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు, మాజీ టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుగ్గయ్య చౌదరి, టిడిపి నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్