పలమనేరు ఎంపీటీసీకి రెండు నామినేషన్లు
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మోరం సెగ్మెంట్ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బి. గురివిరెడ్డి, పెంగరగుంట సెగ్మెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎ. భువనేశ్వరి నామినేషన్లు సమర్పించారు. దీంతో తొలిరోజు మొత్తం రెండు నామినేషన్లు నమోదయ్యాయి.