BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

సీపీఎం అభ్యర్థుల విజయానికి విస్తృత ప్రచారం

Select Suryaa Now
సీపీఎం అభ్యర్థుల విజయానికి విస్తృత ప్రచారం

రేపల్లె మేజర్ న్యూస్;
‎ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. రేపల్లె పట్టణంలో సిపిఎం పార్టీ అభ్యర్థిగా 25వ వార్డుకు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిక్కాల మణిలాల్ ను గెలిపించాలన్నారు. 
‎ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి అభ్యర్థికి విశేష మద్దతు లభించింది. మున్సిపల్ కౌన్సిల్లో ప్రజా సమస్యల గొంతుకు వినిపించడానికి 25 వ వార్డు నుండి సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు. విద్యార్థి దశనుండే ప్రజా సంస్థలపై పోరాడుతూ ప్రస్తుతం కార్మిక రేపల్లె పట్టణ పౌర సమాజం వృత్తిదారులు సామాజిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్న మణిలాల్  గెలుపు వార్డు అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రజా సంక్షేమం మౌలిక వసతుల కల్పన పారిశుద్ధ్య మెరుగుదల కోసం సమగ్ర కార్యచరణతో ముందుకు వెళుతున్నట్లు మణిలాల్ తెలిపారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ‎సిపిఎం నాయకులు బి ఎల్ కె ప్రసాద్, కె ఆశీర్వాదం,డి.అగస్టీన్,కే.గోపి,కే. రమేష్,సిహెచ్.సుదీప్తి కె.నాంచారమ్మ తదితరులు పాల్గొన్నారు.