BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి , గొట్టిపాటి లక్ష్మి పై గల నమ్మకంతోనే.

Select Suryaa Now
నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి , గొట్టిపాటి లక్ష్మి పై గల నమ్మకంతోనే.

అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలి. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

వైసీపీ నుంచి టీడీపీలోకి 30 కుటుంబాలు చేరిక.

సూర్య న్యూస్ దర్శి. దర్శి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీపై గల నమ్మకంతోనే టిడిపిలో చేరుతున్నట్లు టిడిపిలో చేరుతున్నట్లు తెలిపారు.
దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ  సమక్షంలో బుధవారం వైసీపీ కు చెందిన 30 కుటుంబాలుపైగా తెలుగుదేశం పార్టీలో చేరారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ  పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ  పిలుపునిచ్చారు.
బక్క గురవయ్య, బక్క చిన్న గురవయ్య, బక్క పెద బాబులు, బక్క చిన్న బాబులు, గుడిమెట్ల ప్రసాద్, గుడిమెట్ల రామయ్య, గుడిమెట్ల జెయిల్, బక్క నాగేశ్వరావు, గుడిమెట్ల చైనా మార్కు, బక్క ఏసేబు, బక్క నాసరయ్య, బక్క ప్రభుదాసు, దారా పిచ్చయ్య, గుడిమెట్ల గాబ్రేల్, గన్నెపల్లి అంకయ్య బక్క కిరణ్, బక్క మరియబాబు, బక్క బాబు, బక్క కోటేశ్వరరావు, బక్క నాసరయ్య, బక్క సాల్మన్, బక్క కోటేష్, గుడిమెట్ల ఏసులు, గన్నెపల్లి వెంకటస్వామి, తంగిరాల కోటయ్య, బక్క మరియబాబు, బక్క ప్రేమ కుమార్ తదితరులు వైసీపీని వీడి టిడిపిలో చేరారు.ఈ కార్యక్రమం లో టిడిపి నాయకులు, దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు మోడి ఆంజనేయులు, మాజీ సర్పంచ్ బి. ఏడుకొండలు, అక్కయ్య, గుమ్మా నాగరాజు, యగ్గోని కొండయ్య తదితరులు పాల్గొన్నారు.