BREAKING
57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థిగా కె. విజయదుర్గ వైకాపాకు భారీ గండి.. టీడీపీలోకి పోటెత్తిన వలసలు మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గడికోట అభివృద్ధికి కృషి చేస్తాం.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి , గొట్టిపాటి లక్ష్మి పై గల నమ్మకంతోనే. ఎంపీటీసీ అభ్యర్థిగా వేములపల్లి నామినేషన్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సు చోరీ జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు... *డీఎస్పీ ధనుంజయ నాయుడు* తూప్రాన్ అమరుల త్యాగాలు వెలగట్టలేనివి రాజరాజేశ్వరిగా కనకదుర్గమ్మ దర్శనం పలమనేరు ఎంపీటీసీకి రెండు నామినేషన్లు పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకం * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌* *తూప్రాన్ దుర్గాభవాని సేవా సమితి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర* జనంలో ఉంటూ.. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికే ప్రాధాన్యం పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది..డాక్టర్ గడల శ్రీనివాసరావు

లాలాపురం శ్రీ కోదండ రామాలయం వద్ద ఘనంగా జమ్మి పూజ

Select Suryaa Now
లాలాపురం శ్రీ కోదండ రామాలయం వద్ద ఘనంగా జమ్మి పూజ

సూర్య,వైరా మున్సిపాలిటీ పరిధిలోని లాలాపురం గ్రామంలో దసరా పండుగ సందర్భంగా శ్రీ కోదండ రామాలయం వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో జమ్మి పూజ నిర్వహించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, జమ్మి ఆకులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ పూజ కార్యక్రమంలో మహిళలు దామా ఉమా, దామా లక్ష్మీ, సుజాత, రమాదేవి, పాసంగులపాటి జ్యోతి, శారదా, కట్టా జ్యోతి, కవిత పాల్గొన్నారు.

సూర్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ