BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

దుర్గాదేవి ఉద్వాసన ప్రత్యేక పూజలో పాల్గొన్న చైర్ పర్సన్ దంపతులు

Select Suryaa Now
దుర్గాదేవి ఉద్వాసన ప్రత్యేక పూజలో పాల్గొన్న చైర్ పర్సన్ దంపతులు
సూర్య, రామకృష్ణాపూర్ : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కోదండ రామాలయంలో ప్రతిష్టించిన దుర్గాదేవి ఉద్వాసన ప్రత్యేక పూజ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ గొడిసెల సంధ్యారాణి,చెన్నూర్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ రాజా రమేష్ దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ కౌడగొన సాంబయ్య, సీనియర్ నాయకులు పోగుల మల్లయ్య, ఆలయ పూజారి అమ్మ ప్రసాద్ కమిటీ సభ్యులు చిలుముల కొమురయ్య బీ ఆర్ ఎస్ యూత్ నాయకులు మణి, శివ తదితరులు పాల్గొన్నారు.