నేరడి ఎంపిటిసిగా కొండల రామకృష్ణ
కొత్తూరు, సూర్య : కొత్తూరు మండలం నేరడి యంపిటిసి గా కొండాన వెంకట రామకృష్ణ రామకృష్ణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖాలు చేయనున్నారు. 2006లో రామకృష్ణ నేరడి సర్పంచ్ గా సేవలం దించారు. రైతు కుటుంబానికి చెందిన రామకృష్ణ పాలటెక్నీక్ సివిల్ ఇంజనీర్ చేశాడు.రామకృష్ణ కు నీలకంఠపురం మాజీ సర్పంచ్ లు,నేరడి గ్రామానికి చెందిన గేదెల భాస్కరరావు ,మడపాన బాలరాజు,జోగిపాడు గ్రామానికి చెందిన కాగితపల్లి నంబళ్ళ, లుకలాపు త్రినాధ మద్దత్తు ఇస్తున్నట్లు రామకృష్ణ తెలియ జేశారు. రామకృష్ణ తనకు మద్దత్తు ఇస్తున్న మద్దత్తుదారులతో గురువారం నామినేషన్ వేయనున్నారు. తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
రిపోర్టర్ : సీతారామమూర్తి, కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా.