BREAKING
వైకాపాకు భారీ గండి.. టీడీపీలోకి పోటెత్తిన వలసలు మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గడికోట అభివృద్ధికి కృషి చేస్తాం.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి , గొట్టిపాటి లక్ష్మి పై గల నమ్మకంతోనే. ఎంపీటీసీ అభ్యర్థిగా వేములపల్లి నామినేషన్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సు చోరీ జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు... *డీఎస్పీ ధనుంజయ నాయుడు* తూప్రాన్ అమరుల త్యాగాలు వెలగట్టలేనివి రాజరాజేశ్వరిగా కనకదుర్గమ్మ దర్శనం పలమనేరు ఎంపీటీసీకి రెండు నామినేషన్లు పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకం * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌* *తూప్రాన్ దుర్గాభవాని సేవా సమితి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర* జనంలో ఉంటూ.. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికే ప్రాధాన్యం పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది..డాక్టర్ గడల శ్రీనివాసరావు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే కుంభం*

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం

Select Suryaa Now
చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం

 


మునగాల, మేజర్ న్యూస్: మునగాల మండలం నరసింహపురం గ్రామ చెందిన కిన్నెర నాగరాజు - యమునా కుమార్తె ప్రశస్థ మొదటి జన్మదిన వేడుకలలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ బుధవారం పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.
మాట్లాడుతూ చిన్నారి ప్రశస్థ ఆయురారోగ్యాలతో, ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. చిన్నారికి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్షు ఇవ్వాలని మనస్పూర్తిగా ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ బిఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి,స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.