BREAKING
57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థిగా కె. విజయదుర్గ వైకాపాకు భారీ గండి.. టీడీపీలోకి పోటెత్తిన వలసలు మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గడికోట అభివృద్ధికి కృషి చేస్తాం.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి , గొట్టిపాటి లక్ష్మి పై గల నమ్మకంతోనే. ఎంపీటీసీ అభ్యర్థిగా వేములపల్లి నామినేషన్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సు చోరీ జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు... *డీఎస్పీ ధనుంజయ నాయుడు* తూప్రాన్ అమరుల త్యాగాలు వెలగట్టలేనివి రాజరాజేశ్వరిగా కనకదుర్గమ్మ దర్శనం పలమనేరు ఎంపీటీసీకి రెండు నామినేషన్లు పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకం * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌* *తూప్రాన్ దుర్గాభవాని సేవా సమితి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర* జనంలో ఉంటూ.. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికే ప్రాధాన్యం పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది..డాక్టర్ గడల శ్రీనివాసరావు

చిననడిపల్లి టీడీపీలో భారీగా చేరికలు

Select Suryaa Now
చిననడిపల్లి టీడీపీలో భారీగా చేరికలు

చీపురుపల్లి, సూర్య : మండలంలోని చిననడిపల్లి గ్రామంలో బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరికలు జరిగాయి. టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు  సమక్షంలో మాజీ సర్పంచ్ గడే సత్యవతి, ఉప సర్పంచ వెలిచేటి పద్మ, వార్డు సభ్యులు రవి తో పాటు సుమారు వంద కుటుంబాలు  దన్నాన రామ చంద్రుడు, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో చేరారు. వీరికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానం పలికారు.

రిపోర్టర్ : మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా.