BREAKING
57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థిగా కె. విజయదుర్గ వైకాపాకు భారీ గండి.. టీడీపీలోకి పోటెత్తిన వలసలు మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గడికోట అభివృద్ధికి కృషి చేస్తాం.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి , గొట్టిపాటి లక్ష్మి పై గల నమ్మకంతోనే. ఎంపీటీసీ అభ్యర్థిగా వేములపల్లి నామినేషన్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సు చోరీ జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు... *డీఎస్పీ ధనుంజయ నాయుడు* తూప్రాన్ అమరుల త్యాగాలు వెలగట్టలేనివి రాజరాజేశ్వరిగా కనకదుర్గమ్మ దర్శనం పలమనేరు ఎంపీటీసీకి రెండు నామినేషన్లు పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకం * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌* *తూప్రాన్ దుర్గాభవాని సేవా సమితి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర* జనంలో ఉంటూ.. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికే ప్రాధాన్యం పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది..డాక్టర్ గడల శ్రీనివాసరావు

మిత్రుడి కుటుంబానికి ఎస్ఎస్సి బ్యాచ్ స్నేహితుల ఆర్థిక సహాయం

Select Suryaa Now
మిత్రుడి కుటుంబానికి ఎస్ఎస్సి బ్యాచ్ స్నేహితుల ఆర్థిక సహాయం

 

ఆలేరు,మేజర్ న్యూస్:

2004–2005 ఎస్ఎస్సి బ్యాచ్‌కు చెందిన తమ మిత్రుడు పరశురాములు పది రోజుల క్రితం మృతి చెందడంతో,ఆయన కుటుంబానికి బ్యాచ్ మిత్రులు అండగా నిలిచారు.ఈ క్రమంలో బుధవారం పరశురాములు కుటుంబానికి రూ.15,500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఆపద సమయంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సహాయం అందించినట్లు తెలిపారు.మిత్రుడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ,ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భోగ సంతోష్,చింతకింది గిరిప్రసాద్,సంజన మధు,కోటూరు బాలరాజ్,గ్యార రాజు,తోట భరత్,ఐలి వెంకటేష్,తంగనపల్లి శ్రీనాథ్ చారి,పల్లె శీను తదితరులు పాల్గొన్నారు.