BREAKING
నా కష్టకాలంలో అమ్మనాన్నలే నాకు కొండంత బలం.. విడాకులు మరియు పెళ్లిపై సౌందర్య రజనీకాంత్ భావోద్వేగ వ్యాఖ్యలు! వృద్ధురాలిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర - పొన్నూరు కోర్టు పరిధి రెట్టింపు 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి సుపోషిత భారతే పునాది-ఐసిడిఎస్ సూపర్వైజర్ జి కరుణ కుమారి లయన్స్ క్లబ్ స్వాగత బోర్డులు ఏర్పాటు ఇసుక లారీల దుమ్ముతో వ్యాపారుల ఇక్కట్లు విద్యార్థుల క్రీడాభివృద్దే నా లక్ష్యం విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ సామాగ్రి అందజేసిన కొవ్వాసు జగదీశ్వరి టీడీపీ పార్టీ కి రాజీనామా చేసిన మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ* .? *పెనుకొండ నియోజకవర్గం లో టీడీపీ పార్టీ నీ వీడనున్న మరికొంత మంది నాయకులు?* గ్రామీణుల ఆరోగ్యమే ప్రాధాన్యత.. ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం: పేద కుటుంబాల ఎంపికపై మండల స్థాయి అవగాహన కార్యక్రమం మల్లాపూర్‌లో గిరిజన మినీ గురుకులం,మోడల్ స్కూల్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గట్టు పై ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన మున్సిపల్ కార్మికుల వేతనాల చెల్లింపులో ప్రతి నెల లక్షల రూపాయల స్కాం స్థలాల కోసం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బంజేయ్.. సాధారణ ఆడియో లాంచ్‌కు దూరంగా జైలర్ 2 టీమ్.. ఓటీటీలో గ్రాండ్‌గా సూపర్ షో ప్రసారం!

విద్యార్థుల క్రీడాభివృద్దే నా లక్ష్యం విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ సామాగ్రి అందజేసిన కొవ్వాసు జగదీశ్వరి

Select Suryaa Now
విద్యార్థుల   క్రీడాభివృద్దే   నా లక్ష్యం   విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ సామాగ్రి అందజేసిన కొవ్వాసు   జగదీశ్వరి

కొయ్యలగూడెం  ,  రూరల్ మేజర్ న్యూస్ :విద్యార్థులలో    క్రీడా స్ఫూర్తిని  పెంపొందించాలని  గ్రామీణ ప్రాంతాలలో   క్రీడా  ప్రతిభను గుర్తించి విద్యార్థులకు   ఉజ్వల భవిష్యత్తు అందించాలని సహిద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్  కృషి ఎనలేనిదని క్రీడ ప్రాధికార  సంస్థ  డైరెక్టర్   , పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ  నాయకురాలు కొవ్వాసు జగదీశ్వరి  పేర్కొన్నారు . కొయ్యలగూడెం మండలం వేదాంతపురం  గ్రామంలో ఉన్న   జిల్లా పరిషత్ పాఠశాల  నందు. బుధవారం    (పి 4  ). లో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడా ఆటల  సామాగ్రి  పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ   రాష్ట్ర ప్రభుత్వం   విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని   విద్యార్థిని  , విద్యార్థులు చదువు లో  రాణించి   ఉన్నత   శిఖరాలను అవరోధించాలని   విద్యతో పాటు   క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని ఆమె  అన్నారు . యువత.  డ్రగ్ , వంటి మత్తు పదార్థాలకు  , దూరంగా ఉండాలని    తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పారేపల్లి రామారావు  విద్యార్థులకు తెలియజేశారు. గ్రామీణ  క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలని  సంకల్పంతో   రాష్ట్ర ప్రభుత్వం క్రీడా భివృద్ధితో విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీ నిర్వహించి ప్రోత్సహించడం అభినందనీయమని ,దాతల సహకారంతో సొంత నిధులను వేచించి  క్రీడా సామాగ్రి పంపిణీ చేయడం   సంతోషించదగ్గ విషయం  అని  రామానుజాపురం  వ్యవసాయ సహకార  పరపతి సంఘం  చైర్ పర్సన్ కోనే శ్రీనివాసరావు స్పష్టం చేశారుఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పరిమి రాంబాబు , గిరిజన సంఘాల నాయకులు అడపా నాగేశ్వరరావు , తెలుగుదేశం పార్టీ నాయకులు  ,ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు , ప్రజలు పాల్గొన్నారు. 

 రిపోర్టర్ కిషోర్ కొయ్యలగూడెం ఏలూరు జిల్లా