BREAKING
గ్రీన్‌కో ప్రాజెక్టు సామర్థ్యం 1,680 మెగావాట్లకు పెంపునకు ప్రతిపాదన!** - గుమ్మితం తాండ లొ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం రాపో23 ప్రీ-లుక్ రిలీజ్.. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అంటూ రామ్ సస్పెన్స్! షంసూర్‌కు అఖండ మెజారిటీ అందించండి పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి – డా. అనిల్ కుమార్. నేడు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ల ఎన్నిక ప్రక్రియ అన్ని రకాల ఎరువులు యాప్ (ఫెర్టిలైజర్ ఫ్రేమ్ వర్క్ స్కీమ్) ద్వారానే. ఎంపీపీగా మల్దిరెడ్డి పుష్పలత.. వైస్ ఎంపీపీగా రసీదాభి ఏకగ్రీవ ఎన్నిక * 16 మంది ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం.. నన్నూరు-3 సభ్యురాలు గైర్హాజరు టైసన్ నాయుడు టీజర్ రిలీజ్.. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్! అమరాపురం ఎంపీపీగా జలజాక్షి జయకుమార్ ఏకగ్రీవ ఎన్నిక బస్వాపూర్ ముదిరాజ్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బోయిని గోపాల్ రెండో రోజు ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్లు! దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర అమోఘం : మిట్స్‌లో ఘనంగా మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం ఈ నెల 21న స్పెషల్ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి

వెల్దుర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఇ. పుష్పవతి

Select Suryaa Now
వెల్దుర్తి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఇ. పుష్పవతి

వెల్దుర్తి,  మేజర్ న్యూస్: వెల్దుర్తి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ అభ్యర్థి ఎల్.ఇ. పుష్పవతి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తన అభివృద్ధి ప్రణాళికలు, ప్రధాన హామీలను ప్రజల ముందుంచారు. పట్టణ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

ఆమె ప్రకటించిన ప్రధాన హామీలు ఇవే..

అన్నా క్యాంటీన్ ఏర్పాటు: పేద ప్రజల ఆకలి తీర్చేందుకు పట్టణంలో అన్నా క్యాంటీన్‌ను ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.

20 మంది అదనపు సిబ్బంది: పంచాయతీలో పారిశుద్ధ్యం, ఇతర సేవలను మరింత మెరుగుపరిచేందుకు 20 మంది అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు.

రూ.5లకే ఫిల్టర్ వాటర్: పట్టణ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇంటింటికీ కేవలం రూ.5లకే శుద్ధమైన ఫిల్టర్ వాటర్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

సంత మార్కెట్ ఆధునీకరణ: స్థానిక సంత మార్కెట్‌ను డోన్ పట్టణం మాదిరిగా ఆధునీకరించి, వ్యాపారులకు, వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

తాగునీటి సరఫరా: పట్టణంలో తాగునీటి ఎద్దడి లేకుండా అదనపు బోర్లు వేయించి, రెండు రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పారు.

పేదలకు పట్టా స్థలాలు: నివాస స్థలం లేని అర్హులైన పేద కుటుంబాలకు 1.50 సెంటు చొప్పున పట్టా స్థలం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.

పట్టణ ప్రగతికి, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎల్.ఇ. పుష్పవతి ఈ సందర్భంగా ఓటర్లను కోరారు.