BREAKING
సీఎం సభకు 16 ఎకరాల స్థలం ఖరారు! నాగదేవత ఆలయం సమీపంలో భారీ బహిరంగ సభ ప్రాంగణం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు యమాలపేట విద్యార్థిని ధనుష్, మారి సెల్వరాజ్ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ మార్పు.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్! ఆర్కేలో ఘనంగా బాలల దినోత్సవం నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు : డాక్టర్ తాతిరెడ్డి రామకృష్ణారెడ్డి కాశీబుగ్గలో అగ్నిప్రమాదం - గడ్డికుప్ప బూడిద. వస్తువులు అడిగి పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగుడు పంచాయతీ ఎన్నికల బరిలో దొమ్మేటి వినోద్ కుమార్ అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడి. • కోటపల్లి ఏమ్ఏఓ సాయి కృష్ణ. బొడ్డపాడు రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత. దివ్యాంగలకు శాప్ స్పోర్ట్స్ పాలసీలో గుర్తింపు ఇవ్వాలి హైదరాబాద్‌క రాహుల్ గాంధీ పర్యటన.. రేప గిగ్ వర్కర్లతో భారీ ర్యాలీ, సంక్షేమ పథకాల ప్రారంభం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కృషి ఫలితం.. రెండు చెరువుల పునరుద్ధరణకు రూ.3.32 కోట్ల నిధులు మంజూరు అనపర్తి మండలంలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు. ప్రజలకు మెరుగైన డిజిటల్ వైద్య సేవలే లక్ష్యం.. వికారాబాద్‌లో బీసీసీఐ అండర్‌-19 మహిళా క్రికెటర్‌ నందిని ఆత్మహత్య.. ప్రేమ వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణలు

వైసిపి నుండి టిడిపి లోకి భారీ చేరికలు:

Select Suryaa Now
వైసిపి నుండి టిడిపి లోకి భారీ చేరికలు:

టి నరసాపురం మేజర్ న్యూస్: తెడ్లం గ్రామ పంచాయతీలో స్థానిక టిడిపి నాయకులు  కేతిరెడ్డి వీరారెడ్డి ( చినబాబు),బండి శ్రీనివాస రావు లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో   వైసిపి నుండి మాజీ సర్పంచ్ పొనుకుమాటి రామ కుమారి రమేష్ లతో పాటు 150 మంది  శుక్రవారం తెలుగు దేశం పార్టీలో చేరారు. రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, టిడిపి రాష్ట్ర నాయకులు   శీలం వెంకటేశ్వరరావు లు పార్టీ కండువ కప్పి వారిని సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పధకాలకు ఆకర్షితులై టిడిపి లో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో  పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.