BREAKING
స్వచ్ఛమైన ఇంధన సామర్థ్య విస్తరణలో దూసుకుపోతున్న భారత్ విమానంలో పవర్ బ్యాంక్ పేలుడు కలకలం అంబాజీపేట మండలంలో వైభవంగా నాగుల చవితి: పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఇండియాస్ గాట్ లేటెంట్ వేదికపై టాక్సిక్ సినిమా వసూళ్లపై సమయ్ రైనా సెటైర్లు.. నటి హుమా ఖురేషి అదిరిపోయే కౌంటర్! జూలపల్లి మండలానికి 406 నూతన పింఛన్లు మంజూరు పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు కర్ర సత్య ప్రసన్నారెడ్డి"ని అభినందించిన "అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి".. మైసూరూలో దేశపు మొదటి ఎల్ఈడీ డోమ్ ప్లానెటోరియంను ప్రారంభించిన ప్రధాని మోదీ వెటర్నరీ ఫిజియాలజీలో క్విజ్ పోటీలు దుమ్ముతో ఇబ్బందులు తొలగించాలని కార్యదర్శికి వినతి. కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయంలో ఘనంగా 'జాతీయ గౌరవ దినోత్సవం' సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు ఆశ వర్కర్ల వినతి. బహ్రెయిన్‌లోని యూఎస్ రాడార్ వ్యవస్థపై దాడి చేశామన్న ఇరాన్ స్వచ్ఛంద ఏకగ్రీవాలతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి అటజని కంచె ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న బాల 369 టీజర్ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు పాముల పుట్టల వద్ద పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు యమాలపేట విద్యార్థిని

Select Suryaa Now
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు  యమాలపేట విద్యార్థిని

 

సంతబొమ్మాళి, నవంబర్ 13,మేజర్ న్యూస్ :
మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పలికిల అనుష్క అండర్-19 క్యాటగిరిలో రాష్ట్రస్థాయి  క్రీడా పోటీలకు ఎంపిక కాబడినది. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు నవంబర్ 14 15 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో జరుగుతాయని వ్యాయామా ఉపాధ్యాయులు నడిమింటి నాగరాజు తెలిపారు. శుక్రవారం ప్రధానోపాధ్యాయులు మీసాల శ్రీనివాసరావు  క్రీడాకారిణి అనుష్కను ప్రత్యేకంగా అభినందించి రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు  అలాగే యమల పేట పాఠశాల నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు పాల్గొనే మొదటి క్రీడాకారిణి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు నడిమింటి నాగరాజు, కేశవరెడ్డి, సత్యవతి, సత్యనారాయణ, రఘురాం రెడ్డి, అనురాధ, రామానాయుడు, విద్య కమిటీ చైర్మన్ సాహుకారి  గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.