BREAKING
గీతా మందిరం వద్ద అఖండ అన్నసమారాధన వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ ఎన్నికలంటేనే గొడ్డలి పార్టీకి గుబులు.. ఏకగ్రీవంగా తీర్మానించిన వీర మహిళలు - మేయర్ అభ్యర్థి జయశ్రీకి మహిళా లోకం జై భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ శోభాయాత్ర మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి "ఉప్పాడ" వ్యూహం! * రాజకీయ చతురతకు నిదర్శనం * ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం భారీ ఆస్తి నష్టం తొలి రోజు ఇంకొల్లు మండలంలో 18 నామినేషన్లు మండలంలో భక్తిశ్రద్ధలతో దసరా వేడుకలు రేణుక ఎల్లమ్మను దర్శించుకుంటే సర్వశుభాలు పాల్వంచ మమత విజయ్ గౌడ్ దంపతులు రాజరాజేశ్వరిగా కామాక్షిదేవికి పూజలు ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు తరలిరావాలి నెల్లూరు ప్రగతి ప్రస్థానం ఆగకూడదు.. షరణి పొంగూరు రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు

వైసిపి జడ్పిటిసి అభ్యర్థిగా అల్లు విజయ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు

Select Suryaa Now
వైసిపి జడ్పిటిసి అభ్యర్థిగా అల్లు విజయ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు

సీతానగరం, సూర్య : మండలం స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అల్లు విజయను బుధవారం పార్వతీపురం క్యాంప్ కార్యాలయంలో మండల నాయకుల సమక్షంలో జడ్పీటీసీ  అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అనంతరం  ఆమెకు పార్టీ కండువా వేసి ఖరారు చేస్తూ మండల నాయకులు అందరూ కలిసి ఉమ్మడిగా పనిచేసి జడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించి తీసుకురావాలని ఆయన నాయకులు అందరికీ పిలుపు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : పిల్లి సతీష్ కుమార్, సీతనగరం, పార్వతీపురం మన్యం.