BREAKING
కొత్తూరు మండలంలో ఆరు స్థానాల్లో జనసేన పోటీ వేం నరేందర్ రెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన గాలి అనిల్ కుమార్ పొదలకూరులో ఎంపీటీసీ నామినేషన్ల సందడి తొలిరోజు 10 సెగ్మెంట్లకు 23 నామినేషన్లు లింగంపల్లిలో వైభవంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం నేరడి ఎంపిటిసిగా కొండల రామకృష్ణ ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు హాజరు కావాలి గాజువాక వైకాపా నేతలతో మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి మర్యాదపూర్వక భేటీ చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం 40వ వార్డులో వైసీపీ విస్తృత ప్రచారం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసిన పోరాళ్ల శిల్ప, కౌన్సిలర్ అభ్యర్థి పుష్పావతి అధికారులకు ఎన్నికల శిక్షణ పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికలపై మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమాలోచనలు లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేయాలి.. డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ మిత్రుడి కుటుంబానికి ఎస్ఎస్సి బ్యాచ్ స్నేహితుల ఆర్థిక సహాయం లాలాపురం శ్రీ కోదండ రామాలయం వద్ద ఘనంగా జమ్మి పూజ

వైసీపీ నుంచి జనసేనలోకి 350 మత్స్యకార కుటుంబాలు!

Select Suryaa Now
వైసీపీ నుంచి జనసేనలోకి 350 మత్స్యకార కుటుంబాలు!

 కావలి , మేజర్ న్యూస్ :      ప్రజారాజ్యవాది భాస్కర్ అధ్యక్షతన వైసీపీ వీడి జనసేనలో చేరిన మత్స్యకార కుటుంబాలు! జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కావలి నియోజకవర్గ సమన్వయకర్త మన్నెమాల సుకుమార్ రెడ్డి! కావలి మండల పరిధిలోని పెద్దపట్టుపాళెం గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 350 మత్స్యకార కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరినట్లు జనసేన నాయకులు తెలిపారు. వైసీపీకి చెందిన ప్రజారాజ్యవాది భాస్కర్ అధ్యక్షతన కావలి జనసేన పార్టీ కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు. కావలి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మన్నెమాల సుకుమార్ రెడ్డి సారథ్యంలో చేరిన వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పెద్దపట్టుపాళెం పంచాయతీ నుంచి పెద్ద సంఖ్యలో మత్స్యకార కుటుంబాలు జనసేనలో చేరినట్లు ప్రకటించడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.