BREAKING
57వ డివిజన్‌లో కూటమి అభ్యర్థిగా కె. విజయదుర్గ వైకాపాకు భారీ గండి.. టీడీపీలోకి పోటెత్తిన వలసలు మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గడికోట అభివృద్ధికి కృషి చేస్తాం.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి , గొట్టిపాటి లక్ష్మి పై గల నమ్మకంతోనే. ఎంపీటీసీ అభ్యర్థిగా వేములపల్లి నామినేషన్ బస్టాండ్ ప్రాంగణంలో బస్సు చోరీ జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు... *డీఎస్పీ ధనుంజయ నాయుడు* తూప్రాన్ అమరుల త్యాగాలు వెలగట్టలేనివి రాజరాజేశ్వరిగా కనకదుర్గమ్మ దర్శనం పలమనేరు ఎంపీటీసీకి రెండు నామినేషన్లు పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకం * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌* *తూప్రాన్ దుర్గాభవాని సేవా సమితి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర* జనంలో ఉంటూ.. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికే ప్రాధాన్యం పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది..డాక్టర్ గడల శ్రీనివాసరావు

కొత్తూరు మండలంలో ఆరు స్థానాల్లో జనసేన పోటీ

Select Suryaa Now
కొత్తూరు మండలంలో ఆరు స్థానాల్లో జనసేన పోటీ

కొత్తూరు,  సూర్య : కొత్తూరు మండలంలో ఆరు యంపిటిసి స్థానాల్లో పోటీ చేయాలని సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. మెట్టూరు బిట్ 1,2 యంపిటిసి కి బూర్లె జయలక్ష్మి ,గురండి అదపాక పద్మావతి ,కొత్తూరు 1  లోతుగెడ్డ జయలక్ష్మి, బలద సారిపల్లి భారతి ,మదనాపురం అంపిలి బాలరాజు, కుంటిభద్ర ఇస్సై వెంకటేష్, అదనంగా గొట్టిపల్లి రామకృష్ణ పోటీ చేయడానికి సమావేశం లో నిర్ణయించారు.కూటమి పార్టీల భాగస్వామ్యం లో ఇరవై శాతం మేరకు ఎంపిక చేసినట్లు పాyర్టీ వర్గాలు తెలిపాయి. ఏడు స్థానాలు ఎంపిక చేయగా అరుస్తానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ ఆరు స్థానాల్లో నామినేషన్లు దాఖాలు చేయాలని సమావేశం నిర్ణయించింది. సమావేశం లో సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, పాతపట్నం నియోజకవర్గం జనసేన ఇంచార్జి కొరికాన భవాని, మండల పార్టీ అధ్యక్షులు దొంపాక జయరాజ్, బూర్లె శ్రీనివాసరావు, కడగల పోలీనాయుడు, లోతుగెడ్డ తిరుపతిరావు, చోడవరపు జోగినాయుడు, సారిపల్లి ప్రసాదరావు, లోతుగెడ్డ జనార్ధనరావు ,అదపాక అశోక్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : సీతారామమూర్తి, కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా.