BREAKING
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన JBKపురం మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం మండలంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ.. వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.. నవంబర్ 22లోగా వివరాల నమోదు చేయాలి రెండో రోజు నామినేషన్ ల వెలువ నారన్నాయుడు వలస లో 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి మధుమేహం నివారిద్దాం - ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం విదేశీ ఉద్యోగాలపై నిరుద్యోగ యువతకు బంపర్‌ అవకాశం జర్మనీ, జపాన్, అమెరికా, దుబాయ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు ఈ నెల 20న పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్‌ మేళా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించేందుకు బీసీ దళ్ రెడీ:తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ గ్రంధాలయ ఉద్యమ నాయకులకు ఘన నివాళులు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించాలి డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు

వగ్గంపల్లి ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం

Select Suryaa Now
వగ్గంపల్లి ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం

- గ్రామాభివృద్ధికి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతా

- సర్పంచ్ అభ్యర్థి బైరెడ్డి మల్లేశ్వరి

పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని వగ్గంపల్లి పంచాయితీ  ప్రజల ఆదరాభిమానాలతో సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బైరెడ్డి మల్లేశ్వరి అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సలహాలు, సూచనలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు. పదవి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని గ్రామ ప్రజలు తనకు అండగా నిలిచి ఆశీర్వదించాలని బైరెడ్డి మల్లేశ్వరి విజ్ఞప్తి చేశారు.