వాడపల్లి వెంకన్న సన్నిధిలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రత్యేక పూజలు
వెంకన్న సన్నిధిలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసు
ఆత్రేయపురం మేజర్ న్యూస్ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి అర్చకులు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి స్వామి విశిష్టత గురించి తెలియజేసి తీర్థప్రసాదాలు అందజేశారు చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యుటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ధర్మకర్తలి సభ్యులు శిష్ట కుటుంబరావు , పెండ్యాల భవాని స్వామి వారి చిత్రపటం అందజేశారు