ఉచిత హోమియో వైద్యశిబిరాలతో ప్రజల్లో పెరుగుతున్న అవగాహన
ఉచిత హోమియో వైద్యశిబిరాలతో ప్రజల్లో పెరుగుతున్న అవగాహన
తగ్గుతున్న మొండివ్యాధులు -మెరుగౌతున్న ప్రజల ఆరోగ్యము
డా కరుణాకర్
నెల్లురు సిటి మేజర్ న్యూస్
మారుతున్న పరిణామాల దృష్ట్య పెరిగిపోతున్న రోగాలు తగ్గక మొండిగా తయారౌతున్న సందర్భములో వాటికి హోమియోపతిలో మంచి పరిష్కారాలు ఉన్న ప్రజలకు అవగాహన లేకపోవడము వలన ప్రజలు భయపడుతున్నారు ఈ తరుణములో ఇనమడుగు హోమియోవైద్యశాల తరుపున నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాల ద్వారా ప్రజల్లో మంచి అవగాహన కలిగి ఏక్కువ మంది హోమియోపతి ట్రీట్ మెంట్ కి మొగ్గు చూపుతున్నారని ముఖ్యముగా మొండివ్యాధులుగా పరణిమిస్తున్న బిపి షుగర్ థైరాయిడ్ కీళ్లనోప్పులు గ్యాస్ ట్రబుల్ చర్మవ్యాధులు. మైగ్రేన్ వ్యాధులు మరియు వాటి వల్ల వస్తున్న కాంప్లికేషన్స్ ,వాటికి వాడుతున్న మందులవల్ల కలిగె దుష్ఫలితాలు వాటన్నింటిని చక్కగా తగ్గించడము ద్వార జీవన ప్రమాణాలు మెరుగౌతున్నాయని ఇది ఉచిత వైద్యశిబిరాల్లో ఫలితాల ద్వార ప్రస్ఫుటముగా తెలుస్తుందని అదె భావాన్ని ఈ రోజు కోవురులోని సబ్ సెంటర్ నందు నిర్వహించిన ఉచితవైద్యశిబిరానికి వచ్చినవారు చెప్పినట్లు డా కరుణాకర్ తెలిపారు హోమియోపతితో మొండివ్యాధులు తగ్గడముతో పాటు ప్రజల ఆరోగ్యము మెరుగుపడుతుందని పీరియాడిసిటి ఆగిపోతుందని దుష్పలితాలు లెకపోవడము తీసుకొవాడానికి సులభముగా ఉండడము వలన అందరు హోమియోపతిని ఇష్టపదుతున్నారని తెలిపారు ఈ వైద్యశిబిరాన్ని డా నిరంజన్ గారు పర్యవేక్షించారు 104 స్టాఫ్ తో పాటు ఆశా సబ్ సెంటర్ స్టాఫ్ పాల్గోన్నారు