BREAKING
ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదల జీవితాల్లో పెన్షన్ల వెలుగులు! రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ! అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం 9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు జిన్నారం - బొంతపల్లి రోడ్డుపై ప్రమాదకర గుంతలు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్

తిరువీధుల్లో సీతా స్వయంవరం అలంకారం!

Select Suryaa Now
తిరువీధుల్లో సీతా స్వయంవరం అలంకారం!

 తిరుమల:తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కంటికి పండుగగా, కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీమలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా అత్యంత మనోహరమైన ముత్యపుపందిరి వాహనంపై విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారు ‘సీతా స్వయంవరం’ ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చి భక్తులను మైమరిపించారు. శ్రీరామావతారంలో శివధనుర్భంగం చేసిన పవిత్ర ఘట్టాన్ని తలపించేలా స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. గోవింద నామస్మరణలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ తిరుమల మాడ వీధులు మారుమోగిపోయాయి. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించి, స్వామివారి కృపకు పాత్రులయ్యేందుకు అశేష సంఖ్యలో భక్తజనం క్యూలైన్లలో, మాడ వీధుల్లో వేచి ఉండి తారకమంత్ర జపంతో స్వామిని దర్శించుకున్నారు.