BREAKING
వెలివెలలో రూ.1.15 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం సిమెంట్‌ రోడ్లకు రూ.55 లక్షలు.. గ్రావెల్‌ రోడ్లకు రూ.59.5 లక్షలు ఎంపీ ల్యాడ్స్ నిధులతో 28వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం: బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు ♍ కన్య రాశి (Virgo) Kanya Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | కన్య రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani మెరుగైన వైద్య సేవలు అందించాలి:జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కె. నాగ శ్రీనివాస్ హోదా కేంద్ర మంత్రి.. ఆత్మీయతలో సామాన్య కార్యకర్త! అభివృద్ధి పనుల పర్యటనలో ఆత్మీయ మజిలీ బీజేపీ మండల అధ్యక్షుడు నాగబాబు ఇంటికి స్వయంగా వెళ్లిన భూపతిరాజు శ్రీనివాస వర్మ బషీరాబాద్ విద్యార్థులకు తీపి కబురు.. జిల్లా పరిషత్ హైస్కూల్‌ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అప్‌గ్రేడ్‌.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో రూ.11 కోట్ల విడుదలకు జీవో జారీ రాజానగరం నియోజక వర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు ♌ సింహ రాశి (Leo) Simha Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | సింహ రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani సత్యేంద్ర మేధస్సు నన్ను భయపెట్టింది.. నా జీవితంలో అతడే అత్యంత తెలివైన వ్యక్తి: ఆర్జీవీ! దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.. దేవరయాంజాల్‌లో అమ్మవారిని దర్శించుకున్న ఈటల సుష్మిత గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో రైతులకు బహుళ ప్రయోజనాలు. కనకదుర్గమ్మ సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలియాబాద్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శిరీష, కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ వాడపల్లి వెంకన్న ఆలయ అభివృద్ధికి ప్రతిష్టమైన చర్యలు మండల పరిషత్ అధ్యక్ష పదవి రేసులో సీనియర్ టిడిపి నాయకురాలు మేఘాలాదేవి

*ఘనంగా పోసిన చెంచు రామారావు జన్మదిన వేడుకలు*

Select Suryaa Now
*ఘనంగా పోసిన చెంచు రామారావు జన్మదిన వేడుకలు*

కలిదిండి, మేజర్ న్యూస్, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు, వైసీపీ సీనియర్ నాయకులు పోసిన చెంచు రామారావు జన్మదిన వేడుకలు కలిదిండి మండలంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు గ్రామాల్లో జరిగిన జన్మదిన వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య సందడి చేశారు.ఉదయం కలిదిండి గ్రామంలోని తన స్వగృహంలో అభిమానులు, శ్రేయోభిలాషులకు అందుబాటులో ఉన్నారు. అనంతరం మధ్యాహ్నం కలిదిండి మండలం గురవాయిపాలెం పంచాయతీ పరిధిలోని మద్దావానిగూడెం గ్రామంలో పరిశుద్ధ సిలువ ప్రతిష్ఠ 32వ వార్షిక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కైకలూరు మండలం తామరకొల్లులో మదర్ థెరిసా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.సాయంత్రం కలిదిండి మండలం ఎస్‌ఆర్‌పీ అగ్రహారం గ్రామంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొని, కలిదిండి మెయిన్ సెంటర్‌లో కేక్ కట్ చేసి అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం కలిదిండి గ్రామంలోని బద్రిరాజు కాంప్లెక్స్ వెనుక ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో గౌడ సంఘ నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులను కలుసుకున్నారు. పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.