తిరుపతి జిల్లా లో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు
తిరుపతి జిల్లా లో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు
తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న స్థానిక మున్సిపల్ ఎన్నికలు సంబందించి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అందిన సమాచారం ప్రకారం
1,తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ----
2)పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో 51.45% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
3)సుళ్ళూరు పేట
మున్సిపాలిటీ పరిధిలో 41.80% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
4)నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో 44.97% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
5) వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో 42.28% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు