BREAKING
దోర్నాలకు త్వరలో అన్నా క్యాంటిన్… స్వచ్ఛ అవార్డ్ గ్రహీత గ్రామ కార్యదర్శి కి ఘన సన్మానం ఓబీసీల సింహగర్జనకు తరలి రావాలి 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి శివాజీ పార్క్ నిరసనలో షబానా ఆజ్మీ, నసీరుద్దీన్ షా: ఓటర్ల జాబితా అక్రమాలపై సీజేపీ ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు, నిర్వాహకులపై కేసు నమోదు దురద కుంటలో ఎస్ఎంసి ఎన్నికలు ప్రశాంతం, మల్లాపురంలో వాయిదా. కొత్త ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన గౌస్ మోహిద్దీన్, పార్లమెంటు ఆర్థిక కమిటీ పునర్వ్యవస్థీకరణ: వరుసగా కమిటీ ఛైర్మన్‌గా భర్తృహరి మహతాబ్, సభ్యులుగా చిదంబరం, ప్రఫుల్ పటేల్, గౌరవ్ గొగోయ్ విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ కిడ్నీ వ్యాధి బాధితుడికి ఆర్థిక సహాయం. సేవా రంగంలో విశిష్ట సేవలకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులకు ఘన సన్మానం చికెన్ లివర్, మటన్ లివర్ తరచుగా తింటున్నారా? ఆరోగ్య ప్రయోజనాలతో పాటు పొంచి ఉన్న ముప్పులివే! గిద్దలూరు మండలంలో అంగన్వాడి వారోత్సవాలు చట్టాలపై అవగాహన ఉండాలి-ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి స్మిత్ మచ్చర్ సాహసం దేశకీర్తిని పెంచింది -- త్వరగా కోలుకోవాలని ప్లా కార్డులతో ప్రదర్శన

తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పోలవరం నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరావు,

Select Suryaa Now
 తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం  నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని  పోలవరం  నియోజకవర్గ పరిశీలకులు  కోళ్ల నాగేశ్వరావు,

బుట్టాయిగూడెం : నేచర్ న్యూస్: తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం  నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని  పోలవరం  నియోజకవర్గ పరిశీలకులు  కోళ్ల నాగేశ్వరావు,  టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్   రాష్ట్ర ట్రైకార్ చైర్మన్  బొరగం శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని బుసరాజుపల్లినియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో శనివారం  స్థానిక సంస్థల ఎన్నికలపై అత్యవసర  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ  పథకాలను  ప్రజలకు వివరించాలని తెలియజేశారు.    ఈ కార్యక్రమంలో  మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, మంగిన వెంకటరమణ, పారెపల్లి రామారావు, శీలం వెంకటేశ్వరరావు ఏ ఎం సి చైర్మన్ పొట్ట రామారావు, జిల్లా ఉపాధ్యక్షురాలు అధికార ప్రతినిధి జారం చాందిని,  పెద్ద సంఖ్యలో కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు. 

 

మధు (నాని) బుట్టాయిగూడెం