BREAKING
ఎన్టీఆర్ కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు.. కానీ ఆ సినిమా నాకు నచ్చలేదు: దర్శకుడు కృష్ణవంశీ వత్సవాయిలో టీడీపీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరిన ముస్లిం మైనార్టీ కుటుంబాలు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే నేను సన్నీ లియోన్ లాంటివాడిని.. ఇక దాచడానికి ఏమీ లేదు: జ్యోతిష్కుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ప్రజా దర్బార్ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్న టీజీఎస్పీడీసీఎల్ కూటమి పాలనలో జీ అగ్రహారానికి మహర్దశ రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ఆటో కార్మికుల సంక్షేమానికి త్వరలో బోర్డు ‎ రేపు చేవెళ్లలో పర్యటించనున్న సబితమ్మ పట్టభద్రుల ఓటు నమోదుకు యువత ముందుకు రావాలి : మాజీ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి బాపట్ల రూరల్ సీఐ గా రాంబాబు సరోగసీలో చట్టబద్ధతకు పెద్దపీట: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె. ఆనంద్‌ గ్లోబల్ హిట్ వెబ్ సిరీస్ అరాఫ్తా షూటింగ్ అనుభవాలు పంచుకున్న టర్కిష్ నటులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

స్వచ్ఛ అవార్డ్ గ్రహీత గ్రామ కార్యదర్శి కి ఘన సన్మానం

Select Suryaa Now
స్వచ్ఛ అవార్డ్ గ్రహీత గ్రామ కార్యదర్శి కి ఘన సన్మానం

స్వచ్ఛ అవార్డు గ్రహీత కార్యదర్శికి ఘన సన్మానం

అంబాజీపేట మేజర్ న్యూస్ 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతిష్టాత్మక స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అవార్డ్స్ (ఎస్ఎ ఎస్ఎ) ను అందుకున్న మాచవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి కె.వి.వి సత్యనారాయణను మాజీ ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాచవరం పంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎంపిక కావడంలో పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ శ్రీమతి బి.మమత, కార్యదర్శి కె.వి.వి సత్యనారాయణ మరియు పారిశుధ్య సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు.పంచాయతీని స్వచ్ఛతలో జిల్లాకే ఆదర్శంగా నిలపడంలో వారి సేవలు మరువలేనివని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో దాసరి చిన్న, దాసరి వాసు, మట్టా నారాయణమూర్తి, డిప్యూటీ ఎంపీడీఓ కంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Abj.1 ఉత్తమ పంచాయతీగా మాచవరం ఎంపికకు కృషి చేసిన కార్యదర్శిని అభినందించిన మాజీ ఎంపీపీ, స్థానిక నేతలు

 నూస్ పొటొతో పెట్టండి