BREAKING
నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎస్పి. కొత్తూరు మండలంలో ఆరు స్థానాల్లో జనసేన పోటీ వేం నరేందర్ రెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన గాలి అనిల్ కుమార్ పొదలకూరులో ఎంపీటీసీ నామినేషన్ల సందడి తొలిరోజు 10 సెగ్మెంట్లకు 23 నామినేషన్లు లింగంపల్లిలో వైభవంగా దుర్గామాత ఊరేగింపు, నిమజ్జనం నేరడి ఎంపిటిసిగా కొండల రామకృష్ణ ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు హాజరు కావాలి గాజువాక వైకాపా నేతలతో మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి మర్యాదపూర్వక భేటీ చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం 40వ వార్డులో వైసీపీ విస్తృత ప్రచారం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసిన పోరాళ్ల శిల్ప, కౌన్సిలర్ అభ్యర్థి పుష్పావతి అధికారులకు ఎన్నికల శిక్షణ పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికలపై మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమాలోచనలు లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేయాలి.. డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ మిత్రుడి కుటుంబానికి ఎస్ఎస్సి బ్యాచ్ స్నేహితుల ఆర్థిక సహాయం

తెలుగుదేశం అభ్యర్థులకు బి ఫారాలు పంపిణీ చేసిన మంత్రి ఆనం

Select Suryaa Now
తెలుగుదేశం అభ్యర్థులకు బి ఫారాలు పంపిణీ చేసిన మంత్రి ఆనం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు మున్సిపాలిటీకి జరగనున్న ఎన్నికల్లో కూటమి ఆధ్వర్యంలోని తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బుధవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బి ఫారాలను పంపిణీ చేశారు. బుధవారం స్థానిక తెలుగుదేశం కార్యాలయమైన రవితేజ కళ్యాణ మండపంలో రాష్ట్ర తెలుగుదేశం అధిష్టానం నుండి వచ్చిన బీఫారాలను చైర్ పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థులకు మంత్రి అందజేశారు. తెలుగుదేశం అభ్యర్థిగా చైర్మన్ స్థానానికి పోటీ చేస్తున్న డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా బి ఫారం ను ఆమె తనయుడు యువనేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి మంత్రి రామ నారాయణ రెడ్డి నుండి స్వీకరించారు.తెలుగుదేశం తరఫున పోటీ చేయనున్న కౌన్సిలర్ అభ్యర్థులు రెండో వార్డుకు చెందిన దగ్గుబాటి శివ కోటారెడ్డి, నాలుగవ వార్డుకు చెందిన షేక్ షాహీన్, ఐదో వార్డుకు చెందిన షేక్ నాయబ్ రసూల్ (చిన్న), ఏడో వార్డుకు చెందిన పొన్నూరు హరికృష్ణ, ఎనిమిదో వార్డుకు చెందిన సయ్యద్ మొబీన,తొమ్మిదవ వార్డుకు చెందిన పుచ్చలపల్లి రాధిక, పదో వార్డుకు చెందిన అరిటాకుల కృష్ణవేణి, 11వ వార్డుకు చెందిన కొలగాని ప్రశాంతి, 12వ వార్డ్ కు చెందిన గడ్డం అమరావతి, 13వ వార్డుకు చెందిన తోడేటి మాధవిలత, 14వ వార్డుకు చెందిన పచ్చిపాల హరిత, 15వ వార్డు కు చెందిన షేక్ మొహిబుల్లా,16వ వార్డు కు చెందిన షేక్ ఖైరున్నీసా,17వ వార్డు కు చెందిన షేక్ ఖాదర్ బాషా, 18వ వార్డుకు చెందిన చల్లా కవిత, 19వ వార్డుకు చెందిన షేక్ సర్దార్,20వ వార్డుకు చెందిన గంధళ్ల వేణు, 21వ వార్డుకు చెందిన ఊటుకూరు గురు ప్రసాద్, 22వ వార్డుకు చెందిన గుర్నాథం జయమ్మ, 23వవార్డు కు చెందిన సంధిపోగు సుమన్,24వ వార్డుకు చెందిన తుమ్మల చంద్రారెడ్డి, 25వ వార్డుకు చెందిన డక్కా రమణమ్మ, 26వ వార్డుకి చెందిన మాదాల శ్రీనివాసులునాయుడు, 27వవార్డు కు చెందిన చెరుకూరు పద్మావతమ్మ, 28వ వార్డు కు చెందిన తోగుంట స్వప్న లకు తెలుగుదేశం అభ్యర్థులుగా బీఫారాలను మంత్రి రామనారాయణ రెడ్డి అందజేసి వారికి ఆల్ ద బెస్ట్ తెలిపి బి ఫారాలను ఎన్నికల అధికారికి సమర్పించిన వెంటనే ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభ్యర్థులకు సూచించారు.