BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

తర్లుపాడులో 1996–97 పదో తరగతి పూర్వ విద్యార్థుల సహకారంతో బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
తర్లుపాడులో 1996–97 పదో తరగతి పూర్వ విద్యార్థుల సహకారంతో బాలల దినోత్సవ వేడుకలు

తర్లుపాడు, మేజర్‌న్యూస్‌:

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తర్లుపాడులో 1996–97 పదో తరగతి పూర్వ విద్యార్థుల సహకారంతో వరుసగా మూడో ఏడాది బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు.

✍️ *చేతిరాత పోటీలు:* తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో క్యాలిగ్రఫీ పోటీలు.

???? *క్రీడా పోటీలు:* పరుగు పందెం, షాట్‌పుట్, లాంగ్ జంప్ పోటీలు బాలబాలికలకు జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించారు.

???? *వాలీబాల్:* ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు.

???? *ప్రత్యేక పోటీలు:* గణితం, సైన్స్‌లో బోధనా నైపుణ్యాల ప్రదర్శన పోటీలు నిర్వహించారు.

వివిధ పోటీల్లో విజేతలకు 1996–97 పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్ పఠాన్ ఫిరోజ్ ఖాన్, వైస్ చైర్మన్ హెచ్. మాధవి పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు ఎం. సుధాకర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని తెలిపారు.
పూర్వ విద్యార్థుల సేవలను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.