BREAKING
కింగ్‌లో లాజిక్ పక్కనపెట్టాం.. సీరియస్ సినిమాకూ సిద్ధమేనన్న షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం పదేళ్ల వయసులో షనాయా ఫొటోపై ట్రోలింగ్.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మహీప్ కపూర్ ఒకే రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్.. షైనా ఎన్‌సీ షేర్ చేసిన ఫొటోలు వైరల్ దీక్షా దివస్‌కు యువత, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి - మండల యూత్ అధ్యక్షుడు ఆడప శ్రీనివాస్ వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించిన ఎస్.ఎల్. చారిటబుల్ ట్రస్ట్ జర్నలిస్టు కుటుంబానికి జర్నలిస్టుల ఆర్ధిక సహాయం శ్రీ చైతన్య పాఠశాలలో నాసా ప్రాజెక్టు కిట్ల పంపిణీ.. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏజీఎం సుబ్బారెడ్డి.. అబ్‌రామ్ వల్లే జెన్-జీ పదాలు తెలిశాయి.. కింగ్ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు 21 ఏళ్ల తర్వాత కలిసిన జగ్గారెడ్డి, హరీష్ రావు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ ముగిసేవరకు అక్కడే మకాం పీహెచ్‌సీని తనిఖీ చేసిన ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సమ సమాజ స్థాపనే పూలే దంపతుల ఆశయంః టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ రామాయణ పార్ట్ 1 నష్టాల్లో లేదు.. రూ.1,790 కోట్ల వసూళ్లపై నిర్మాత నమిత్ మల్హోత్రా స్పష్టత స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని కర్నూల్ లో ఏర్పాటు చేయాలి. వెంకటరామరాజు

స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని కర్నూల్ లో ఏర్పాటు చేయాలి. వెంకటరామరాజు

Select Suryaa Now
స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని కర్నూల్ లో ఏర్పాటు చేయాలి. వెంకటరామరాజు

 

కర్నూలు నగరం లో ప్రకాశం పంతులు విగ్రహం స్థాపించాలి : యన్. వెంకటరామరాజు 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్;
కర్నూలు నగరం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్య మంత్రి స్వర్గీయ టంగుటూరి ప్రకాశంపంతులు విగ్రహం స్థాపించాలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి  టీ. జి. భరత్ ని కోరినట్లు శనివారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమాఖ్య సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షులు యన్. వెంకటరామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఆయనను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. ప్రకాశంపంతులు విగ్రహం స్థాపనకు మంత్రి  సానుకూలంగా స్పందించారనివెంకటరామరాజు  తెలిపారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా