BREAKING
ఒకే రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్.. షైనా ఎన్‌సీ షేర్ చేసిన ఫొటోలు వైరల్ దీక్షా దివస్‌కు యువత, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలి - మండల యూత్ అధ్యక్షుడు ఆడప శ్రీనివాస్ వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించిన ఎస్.ఎల్. చారిటబుల్ ట్రస్ట్ జర్నలిస్టు కుటుంబానికి జర్నలిస్టుల ఆర్ధిక సహాయం శ్రీ చైతన్య పాఠశాలలో నాసా ప్రాజెక్టు కిట్ల పంపిణీ.. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏజీఎం సుబ్బారెడ్డి.. అబ్‌రామ్ వల్లే జెన్-జీ పదాలు తెలిశాయి.. కింగ్ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు 21 ఏళ్ల తర్వాత కలిసిన జగ్గారెడ్డి, హరీష్ రావు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ ముగిసేవరకు అక్కడే మకాం పీహెచ్‌సీని తనిఖీ చేసిన ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సమ సమాజ స్థాపనే పూలే దంపతుల ఆశయంః టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ రామాయణ పార్ట్ 1 నష్టాల్లో లేదు.. రూ.1,790 కోట్ల వసూళ్లపై నిర్మాత నమిత్ మల్హోత్రా స్పష్టత స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని కర్నూల్ లో ఏర్పాటు చేయాలి. వెంకటరామరాజు అల్లర్లు, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ చదువు మధ్యలో ఆపేసిన వారికి సువర్ణావకాశం 200కు పైగా ఆడిషన్ల తర్వాత ధర్మ ప్రొడక్షన్స్‌లో అవకాశం.. మినీ పాత్ర విశేషాలు పంచుకున్న అనుశ్రీ శుక్లా

చదువు మధ్యలో ఆపేసిన వారికి సువర్ణావకాశం

Select Suryaa Now
చదువు మధ్యలో ఆపేసిన వారికి సువర్ణావకాశం

చదువును మధ్యలోనే ఆపేసిన విద్యార్థులకు తిరిగి విద్యను కొనసాగించే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం దుర్గి మండలంలోని పీ.ఎం.శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌లో నూతనంగా ఓపెన్ స్కూల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ షేక్ ఎం. రెహమాన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యను క్రమబద్ధమైన పాఠశాలలకు వెళ్లకుండా ఓపెన్ విధానంలో పూర్తి చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. పదో తరగతికి 100 సీట్లు, ఇంటర్మీడియట్ ఆర్ట్స్ గ్రూపునకు 40 సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు.ప్రవేశాల కోసం నవంబర్ 30వ తేదీ చివరి గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు. కేవలం రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజుతో అడ్మిషన్ పొందవచ్చని పేర్కొన్నారు. వివిధ కారణాలతో చదువుకు దూరమైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ విద్యార్హతలను పెంపొందించుకోవాలని కోరారు.

మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 7032996443 పేర్ల వెంకటేశ్వర్లు సీనియర్ రిపోర్టర్ దుర్గి