BREAKING
ఘనంగా జ్యోతిభాపూలే వర్ధంతి దుర్గి మండలంలో 14 పంచాయతీలు ఏకగ్రీవం ఒక్క పంచాయతీకే ఎన్నికలు దుర్గి మండలంలో 14 పంచాయతీలు ఏకగ్రీవం ఒక్క పంచాయతీకే ఎన్నికలు గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నౌకపై అమెరికా సైన్యం దాడి.. ఇరాన్ దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందంటూ చర్య! ఆరు సంస్థలకు రూ.5,880 కోట్ల భారీ ప్రాజెక్టులు.. పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పనకు కొత్త ఊపు! ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ధరలపై నియంత్రణ.. సామాన్యులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ కీలక చర్యలు! కర్నూలులో భారీ పానీయాల తయారీ కేంద్రం.. రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపు! శంకరాపురంలో సినీ నటుడు శ్రీకాంత్ సందడి. ఉక్రెయిన్ కాల్పుల విరమణ ప్రతిపాదనకు బల్గేరియా మద్దతు.. శాంతి స్థాపన దిశగా కీలక ముందడుగు! ఉక్రెయిన్ కాల్పుల విరమణ ప్రతిపాదనకు బల్గేరియా మద్దతు.. శాంతి స్థాపన దిశగా కీలక ముందడుగు! ముడి చమురు ధరలపై ప్రపంచ దేశాల దృష్టి.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఇంధన మార్కెట్లలో ఆందోళన! ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు ప్రారంభం చైనా స్టాక్ మార్కెట్లలో భారీ పుంజుకోవడం.. ప్రభుత్వ ఉద్దీపన చర్యలతో ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం! డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి.. విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ అడుగులు.. ఎయిర్‌లైన్స్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు తీవ్ర ఆసక్తి!

దుర్గి మండలంలో 14 పంచాయతీలు ఏకగ్రీవం ఒక్క పంచాయతీకే ఎన్నికలు

Select Suryaa Now
దుర్గి మండలంలో 14 పంచాయతీలు ఏకగ్రీవం ఒక్క పంచాయతీకే ఎన్నికలు

దుర్గి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మండల పరిధిలో మొత్తం 15 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 14 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. కేవలం ఒక పంచాయతీలో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.మండలంలోని 15 పంచాయతీలకు గాను 14 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అయితే కోలగొట్ల గ్రామ పంచాయతీలో మాత్రం అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో దుర్గి మండలంలో దాదాపు అన్ని పంచాయతీలు ఏకగ్రీవం కాగా, కోలగొట్ల పంచాయతీ ఒక్కటే ఎన్నికల బరిలో నిలిచింది. మండలవ్యాప్తంగా 14 పంచాయతీలు ఏకగ్రీవం కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.పేర్ల వెంకటేశ్వర్లు సీనియర్ రిపోర్టర్ దుర్గి