శంకరాపురంలో సినీ నటుడు శ్రీకాంత్ సందడి.
శంకరాపురంలో సినీ నటుడు శ్రీకాంత్ సందడి.
సూర్య న్యూస్ ముండ్లమూరు. మండలంలోని శంకరాపురం గ్రామంలో గృహప్రవేశ కార్యక్రమానికి సినీ నటుడు శ్రీకాంత్ హాజరయ్యారు. ఆ గ్రామానికి చెందిన మందలపు శివకృష్ణ గృహప్రవేశ కార్యక్రమానికి సినీనటుడు శ్రీకాంత్ తో పాటు చిలకలూరిపేట ఎమ్మెల్యే మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం జరగనుంది. శ్రీకాంత్ తో ఫోటోలు దిగేందుకు యువతీ ,యువకులు ఆసక్తి చూపారు.