BREAKING
రాచవేటివారిపల్లి టిడిపి అభ్యర్థినిగా అరుణ కుమారి నామినేషన్ : హాజరైన సీనియర్ నాయకులు ఆర్.జె వెంకటేష్ పదవే లక్ష్యం కాదు.. పల్లె అభివృద్ధే ధ్యేయమంటూ.. పది హామీలు అమలు చేస్తా .. వైసీపీ తరఫున సోమందేపల్లి సర్పంచ్ స్థానానికి డిసి అశోక్ నామినేషన్ 33వ వార్డులో దద్దరిల్లిన వైఎస్ఆర్‌సీపీ ప్రచార భారీ ర్యాలీ పొన్నీటిపాళ్యం సర్పంచ్ బరిలో తిరుమలశెట్టి లావణ్య : నామినేషన్ దాఖలు చేసిన మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి కోడలు నవోదయ మోడల్ పరీక్షకు అపూర్వ ఆదరణ.. సోమందేపల్లి బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎస్ఆర్ పార్థసారథి రెడ్డి సోమందేపల్లి పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతాం.. కూటమి సర్పంచ్ అభ్యర్థి సిసి హరి నామినేషన్ దాఖలు కోటి ఓట్లు.. 90 సీట్లే మా టార్గెట్ *కుందుర్పి సర్పంచ్ బరిలో తండ్రి,కొడుకులు* పొన్నూరు 9 వ వార్డు లో జనసేన అభ్యర్థి ఆకుల. పద్మావతి గడపగడప విస్తృత ప్రచారం వార్డుల లో సర్పంచ్ అభ్యర్థి వార్డు అభ్యర్థుల ప్రచారం సర్పంచ్ కోసం 41 మంది నామినేషన్లు నేడు మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి రమేష్ శెట్టి: బొమ్మన దశరథరామిరెడ్డి చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి..! గ్రామ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి

సోమందేపల్లి బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎస్ఆర్ పార్థసారథి రెడ్డి

Select Suryaa Now
సోమందేపల్లి బిజెపి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎస్ఆర్ పార్థసారథి రెడ్డి

సోమందేపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరపున ఎస్ ఆర్ పార్థసారథి రెడ్డి ఆదివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకు ముందు సర్పంచ్ అభ్యర్థి తన మద్దతుదారులతో కలిసి సోమందేపల్లిలో ర్యాలీగా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. బిజెపి పార్టీ తరఫున మేజర్ పంచాయతీ సర్పం చ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాలుగా పేదల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని వివరిం చారు. ప్రతి కుటుంబం పేదరికం నుండి బయటప డాలన్న ఆకాంక్షతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన కొనసాగిస్తు న్నారని వివరించారు. సోమందేపల్లి మేజర్ పంచాయతీ ప్రజలకు సేవ చేయా లన్న ఆకాంక్షతో నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తెలియజేశారు. తాను సర్పంచ్ గా ఎన్నికైతే సోమందేపల్లి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని వివరించారు. ప్రతి కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల వర్తింపచేసేలా కృషి చేస్తానని తెలియజేశారు. ఇంటింటికి వెళ్లి బిజెపి అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని.. తాను సర్పంచ్ గా గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేస్తానని ఆయన పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయ కులు, మహిళలు కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.